Telugu News Photo Gallery Do you know what happens if you drink milk on an empty stomach? check here is details
Milk: ఖాళీ కడుపుతో పాలు తాగితే ఏం జరుగుతుందో తెలుసా..
పాలు అంటే చాలా మందికి ఇష్టం. ఉదయం, రాత్రి పాలు ఖచ్చితంగా తాగుతూ ఉంటారు. పాలు తాగడం ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇందులో శరీర ఆరోగ్యానికి కావాల్సిన పోషకాలు లభిస్తాయి. ముఖ్యంగా ఇందులో క్యాల్షియం అధికంగా లభిస్తుంది. అంతే కాకుండా ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు వంటివి అందుతాయి. బలహీనంగా ఉండేవారు, చిన్న పిల్లలు ప్రతి రోజూ పాలు తాగడం వల్ల చాలా మేలు చేస్తుంది. కండరాలు, ఎముకలు కూడా బలంగా, దృఢంగా ఉంటాయి. పాల నుంచి విటమిన్ డి కూడా అందుతుంది. ఇది మెదడు పనితీరును..