Tips for Silky Hair: సాఫ్టీ అండ్ సిల్కీ హెయిర్ కావాలా.. గుడ్లతో ఇలా చేయండి..
జుట్టు పట్టుకుచ్చులా ఉండాలని, గాలికి అలా కదులుతూ మెత్తగా ఉండాలని అందరూ అనుకుంటారు. అందు కోసం బ్యూటీ పార్లర్స్‌కి క్యూ కడతారు. కానీ ఇంట్లోనే కొద్దిగా శ్రమిస్తే మంచి అందమైన జుట్టును మీ సొంతం చేసుకోవచ్చు..