Vastu Tips: అప్పుల బాధల నుంచి విముక్తి అవ్వాలంటే ఇలా చేయండి..

అప్పు లేని మనిషి ఉండడు అంతే అతిశయోక్తి కాదు. కానీ మరీ మితిమీరిన అప్పులు చేస్తే ఖచ్చితంగా తిప్పలు తప్పవు. అప్పులు చెల్లించలేక ఎంతో మంది ప్రాణాలను కూడా పోగొట్టుకుంటున్నారు. అప్పుల నుంచి బయట పడాలంటే ఈ సారి ఇలా చేయండి..

Chinni Enni

|

Updated on: Nov 02, 2024 | 6:42 PM

ఎంత ఉన్నవారికైనా.. ఎంత లేనివారికైనా అప్పులు ఉండటం అనేది సహజం. అప్పు లేని మనిషి అనేవాడే ఉండడు. అయితే ఒక్కోసారి మనిషి అప్పుల ఊబిలో కూరుకుపోతూ ఉంటాడు. అందులోంచి బయట పడటం ఒకరకంగా చాలా కష్టం. ఎంత తీర్చినా కూడా అప్పుల బాధ నుంచి బయట పడలేక పోతున్నారు.. ఇలా చేస్తే.. వాటి నుంచి బయట పడొచ్చు.

1 / 5
అప్పుల బాధల నుంచి త్వరగా బయట పడాలి అనుకునే వారు ప్రతి రోజూ స్పటిక రూపంలో ఉండే గణపతిని పూజించాలి. మీ పూజ గదిలో స్పటిక గణపతిని ఉంచి పూజలు చేయాలి. ఇలా చేయడం వల్ల త్వరగా అప్పుల బాధల నుంచి బయటపడే మార్గాలు కనిపిస్తాయి.

2 / 5
అప్పుల నుంచి బయట పడాలంటే.. లక్ష్మీ దేవి బొమ్మ ఉండే గొలుసులను మహిళలు ధరించాలి. అలాగే కుడి చేతికి కూడా లక్ష్మీ దేవి ఉన్న ఉంగరాన్ని ధరించడం వల్ల ఆ తల్లి అనుగ్రహం త్వరగా లభిస్తుందట.

3 / 5
అలాగే వెండితో తయారు చేసిన లక్ష్మీ దేవి విగ్రహాన్ని కొని.. తమ స్థోమతకు తగిన విధంగా ఆ అమ్మవారికి పూజలు చేస్తూ ఉండాలి. ఇలా చేస్తూ ఉండగా.. తప్పకుండా ఫలితం లభిస్తుంది. అలాగే వెండి లక్ష్మీ దేవిని లేని వారికి దానం చేయాలి.

4 / 5
అప్పుల ఊబి నుంచి త్వరగా బయట పడాలి అనుకునేవారు.. తమ పుట్టింటి నుంచి లేదా తమ పుట్టింటికి చెందిన వారి ఇంటి నుంచి రెండు ప్రమిదలు మట్టివి లేదా ఎలాంటి లోహాలవి అయినా తీసుకొచ్చి.. అందులో నూనె పోసి.. లక్ష్మీ దేవికి పూజ చేయాలి.

5 / 5
Follow us