4 / 5
దేవుడినికి ప్రసాదం నివేదన చేస్తున్నప్పుడు ఖచ్చితంగా స్నానం చేసి.. ఉతికిన దుస్తులు మాత్రమే ధరించాలి. ఒక్కసారి విడిచి పెట్టిన దుస్తులను అస్సలు ధరించకూడదు. అదే విధంగా దేవడికి ప్రసాదం పెట్టే పాత్ర కూడా చాలా ముఖ్యం. ఈ ప్రసాదం బంగారం, వెండి, రాగి, ఇత్తడి పాత్రల్లో మాత్రమే ప్రసాదాన్ని అందించాలి.