Kalyani : వార్ని.. హీరోయిన్ కళ్యాణి భర్త ఎవరో తెలుసా..? ఆయన చాలా ఫేమస్
టాలీవుడ్ హీరోయిన్ కళ్యాణి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తెలుగులో పలు సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అయితే చాలా కాలంగా ఆమె సినిమాలకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. ఒకప్పుడు క్రేజీ హీరోయిన్ గా రాణించింది కళ్యాణి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
