Dates: డయాబెటిస్ బాధితులు ఖర్జూరం తినడం మంచిదేనా..? తింటే ఏమవుతుంది.. పూర్తి వివరాలు..

|

Jun 25, 2023 | 1:51 PM

Diabetes - Dates: ఖర్జూరం.. ఎన్నో పోషకాలు కలిగిన చాలా రుచికరమైన పండు.. ప్రతి సీజన్‌లోనూ దీనిని తినడానికి ఇష్టపడతారు. పోషకాలు, విటమిన్లు పుష్కలంగా ఉన్నాయి.. కావున ఆరోగ్య నిపుణులు తరచుగా దీనిని తినమని సూచిస్తుంటారు. ఇది తీపి కలిగి ఉంటుంది కావున..

1 / 6
Diabetes - Dates: ఖర్జూరం.. ఎన్నో పోషకాలు కలిగిన చాలా రుచికరమైన పండు.. ప్రతి సీజన్‌లోనూ దీనిని తినడానికి ఇష్టపడతారు. పోషకాలు, విటమిన్లు పుష్కలంగా ఉన్నాయి.. కావున ఆరోగ్య నిపుణులు తరచుగా దీనిని తినమని సూచిస్తుంటారు. ఇది తీపి కలిగి ఉంటుంది కావున.. డయాబెటిక్ పేషెంట్లు దీన్ని తినవచ్చా..? లేదా..? తింటే ఎంత పరిమాణంలో తినవచ్చు.. అనే గందరగోళం తరచుగా ఉంటుంది.

2 / 6
మధుమేహం: కరివేపాకులో రక్తంలో చక్కెరను తగ్గించే గుణాలు ఉన్నాయి. ఇది షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ చేస్తుంది. అదే సమయంలో, శరీరంలోని ఇన్సులిన్ ఆకస్మిక స్పైక్‌ను నివారించడంలో ఇందులోని ఫైబర్ చాలా సహాయపడుతుంది.

3 / 6
ఖర్జూరంలో లభించే పోషకాలు: ఖర్జూరంలో పోషకాలకు లోటు లేదు.. ఇందులో డైటరీ ఫైబర్‌తో పాటు విటమిన్ ఎ, విటమిన్ బి, విటమిన్ బి6, విటమిన్ కె, కాపర్, మెగ్నీషియం, మాంగనీస్, నియాసిన్, ఐరన్, పొటాషియం పుష్కలంగా లభిస్తాయి. అందుకే ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.

4 / 6
డయాబెటిస్‌లో ఖర్జూరం ఎందుకు ప్రయోజనకరంగా ఉంటుంది: ఖర్జూరంలో ఉండే డైటరీ ఫైబర్ రక్తంలో చక్కెర శోషించబడే రేటును తగ్గిస్తుంది. తద్వారా రక్తంలో షుగర్ పెరిగే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఖర్జూరాలను ఒకటి లేదా రెండు రకాల డ్రై ఫ్రూట్స్‌తో కలిపి తింటే, ఎక్కువ కాలం ఆకలి అనిపించదు.. ఇంకా ఊబకాయం వచ్చే ప్రమాదం కూడా తగ్గుతుంది.

5 / 6
డయాబెటిక్ పేషెంట్ ఒక రోజులో ఎన్ని ఖర్జూరాలు తినాలి: ఖర్జూరంలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది, అటువంటి పరిస్థితిలో, వాటిని తిన్న తర్వాత రక్తంలో చక్కెర అకస్మాత్తుగా పెరగదు. మధుమేహ వ్యాధిగ్రస్తులు ఒక రోజులో 2 ఖర్జూరాలను హాయిగా తినవచ్చు. ఆరోగ్య పరిస్థితి దిగజారితే మాత్రం.. డాక్టర్ సలహా, సూచనలతో మాత్రమే తినాలి.

6 / 6
ఖర్జూరం తినడం వల్ల కలిగే ఇతర ప్రయోజనాలు: ఖర్జూరంలో ఉన్న మెగ్నీషియం ఎముకలను బలంగా చేస్తుంది. దీన్ని రెగ్యులర్ గా తినడం వల్ల జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలు దూరమవుతాయి. అధిక రక్తపోటు ఫిర్యాదులు ఉన్నవారు తప్పనిసరిగా ఖర్జూరం తినడం మంచిది. ఇంకా రోగనిరోధక శక్తి పెరుగడంతోపాటు.. బరువు తగ్గడంలో సహాయపడుతుంది.