Telugu News Photo Gallery Destination Wedding These hill stations are perfect for destination wedding in summer
Destination Wedding: డెస్టినేషన్ వెడ్డింగ్‌కు ప్లాన్ చేస్తున్నారా..? వేసవిలో ఈ ప్రదేశాలు సూపర్బ్..
Destination Wedding Best Places: ఇటీవల కాలంలో డెస్టినేషన్ వెడ్డింగ్ అనేది బాగా ట్రెండింగ్‌లో ఉంది. వేసవి కాలంలో పెళ్లి వేడుకలను నిర్వహించడం చాలా కష్టంగా మారుతుంది. ఇలాంటి పరిస్థితిలో మీరు డెస్టినేషన్ వివాహానికి అందమైన కొండ ప్రాంతాలను ఎంచుకోవచ్చు. ఇక్కడ వాతావరణం ఇతర ప్రాంతాల కంటే చల్లగా ఉంటుంది. దీనితో పాటు మీరు ఇక్కడ అందమైన దృశ్యాలను కూడా ఆస్వాదించవచ్చు.