Dementia: చిన్న చిన్న విషయాలు కూడా మర్చిపోతున్నారా? అయితే రోజూ ఇంట్లో వంట చేయండి

రోజంతా పని ఒత్తిడి, కుటుంబ టెన్షన్.. ఇవన్నీ మన మనస్సుపై ప్రభావం చూపుతాయి. దాని ఫలితాలు మన ఆరోగ్యంపై తీవ్రంగా ఉంటాయి. మనసు బరువెక్కితే శరీరం కూడా అలసిపోతుంది. దీనికి కారణం శరీరంలో టాక్సిన్స్ పేరుకుపోవడమే. కాబట్టి మిమ్మల్ని మీరు ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే శరీరం నుంచి టాక్సిన్స్, కాలుష్య కారకాలను వదిలించుకోవడం మంచిది..

Srilakshmi C

|

Updated on: Oct 13, 2024 | 1:34 PM

రోజంతా పని ఒత్తిడి, కుటుంబ టెన్షన్.. ఇవన్నీ మన మనస్సుపై ప్రభావం చూపుతాయి. దాని ఫలితాలు మన ఆరోగ్యంపై తీవ్రంగా ఉంటాయి. మనసు బరువెక్కితే శరీరం కూడా అలసిపోతుంది. దీనికి కారణం శరీరంలో టాక్సిన్స్ పేరుకుపోవడమే. కాబట్టి మిమ్మల్ని మీరు ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే శరీరం నుంచి టాక్సిన్స్, కాలుష్య కారకాలను వదిలించుకోవడం మంచిది.

1 / 5
 మతిమరుపు సమస్య సాధారణంగా వృద్ధాప్యం కారణంగా కనిపిస్తుంది. ఇలా మర్చిపోయే సమస్యను వైద్య పరిభాషలో డిమెన్షియా అంటారు. ఈ వ్యాధి వయస్సుతో ఎక్కువగా దాడి చేస్తున్నప్పటికీ, చిత్తవైకల్యం ప్రమాదాన్ని తగ్గించడానికి క్రమం తప్పకుండా కొన్ని కార్యకలాపాలు చేయాలి. అవేంటంటే..

2 / 5
శరీరం, మనస్సు ఒత్తిడి నుండి కోలుకోవడానికి వీలుగా రాత్రి సమయంలో కనీసం 7-9 గంటల నిద్ర చాలా అవసరం. ధ్యానం, లోతైన శ్వాస, యోగా మనస్సును ప్రశాంతపరుస్తుంది. ఒత్తిడిని తగ్గిస్తుంది.

3 / 5
మీ చుట్టుపక్కల లేదా ఇంట్లో ఎవరైనా భయాందోళనకు గురవుతున్నట్లు అనిపిస్తే.. మీరు వారి ప్రవర్తనను చూస్తే దూరంగా ఉండకండి. బదులుగా ఆ వ్యక్తిని సౌకర్యవంతమైన కుర్చీ లేదా సోఫాలో కూర్చోబెట్టి.. కాసేపు మీరు వారితో గడపడానికి ప్రయత్నించాలి.

4 / 5
తోటపని మానసిక ఆరోగ్యానికి కూడా మంచిది. ఇది ఒత్తిడిని తగ్గిస్తుంది. మనస్సు, శరీరం రిఫ్రెష్ అవుతాయి. ఫలితంగా  పరిసర ప్రభావం తగ్గుతుంది.ధ్యానం కూడా ప్రయోజనకరమే.

5 / 5
Follow us