Jyothi Gadda |
Mar 01, 2023 | 2:13 PM
భోజనంతో పాటు లేదా చివర్లో పెరుగు తినేవారు మనలో చాలా మంది ఉన్నారు. పెరుగు తినకపోతే, భోజనం అసంపూర్తిగా ఉందని భావించేవారు కూడా ఎక్కువ మందే ఉంటారు. ఈ పెరుగు తినడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి, వాటిని తెలుసుకుందాం.
కళ్లకు, చర్మానికి పోషణతో పాటు పెరుగు తీసుకోవడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
ప్రోబయోటిక్స్, యాంటీఆక్సిడెంట్లు మరియు ఆరోగ్యకరమైన కొవ్వులు సమృద్ధిగా ఉంటాయి. ఇవన్నీ ఒత్తిడిని దూరం చేస్తాయి.
ప్రేగు సమస్యలు, నిరాశ, ఒత్తిడి మరియు ఆందోళన వంటి వివిధ సమస్యలకు పెరుగు సహాయపడుతుంది.
లాక్టోబాసిల్లస్ బల్గారికస్ అనేది మోజారెల్లాలో కనిపించే బ్యాక్టీరియా. ఈ బాక్టీరియా ప్రేగులు మరియు కడుపు యొక్క లైనింగ్‌పై పని చేస్తుంది. జీర్ణక్రియను సులభతరం చేస్తుంది.