- Telugu News Photo Gallery Cinema photos Samantha Ruth Prabhu injured on sets of Citadel shooting; watch pics
Samantha: రక్తసిక్తంగా మారిన సమంత చేతులు.. షూటింగ్‌లో గాయాలు.. వైరల్ అవుతోన్న ఫొటోలు
షూటింగ్‌లలో కష్టమైన స్టంట్స్ చేయడానికి సామ్ ఏమాత్రం వెనకడుగు వేయరు. సవాళ్లను స్వీకరించడంలో ఎప్పుడూ ముందుంటారు. తాజాగా సీటాడెల్ షూటింగ్‌లో సమంత చేతులకు..
Updated on: Mar 01, 2023 | 7:41 AM

‘మయోసైటిస్’ కారణంగా ‘యశోద’ తర్వాత కొంత బ్రేక్ తీసుకున్న ఆమె ఇప్పుడిప్పుడే తిరిగి షూటింగ్‌లలో పాల్గొంటోంది.

రాజ్ అండ్ డీకే తెరకెక్కిస్తోన్న ‘సిటాడెల్’ వెబ్ సిరీస్‌లో సమంత నటిస్తున్న సంగతి తెలిసిందే

షూటింగ్‌లలో కష్టమైన స్టంట్స్ చేయడానికి సామ్ ఏమాత్రం వెనకడుగు వేయరు. సవాళ్లను స్వీకరించడంలో ఎప్పుడూ ముందుంటారు

తాజాగా సీటాడెల్ షూటింగ్‌లో సమంత చేతులకు స్వల్ప గాయాలయ్యాయి. చేతులు బాగా కందిపోయి, రక్తంతో గీరుకుపోయాయి.

తన గాయాలకు సంబంధించిన ఫొటోలను సమంత సోషల్ మీడియాలో షేర్ చేశారు. సీటాడెట్‌లో సామ్ పాత్ర యాక్షన్ కోణంలో ఉండటం వల్ల ఇందుకోసం మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ తీసుకుంటున్నారు. డూప్ లేకుండా సామ్ స్వయంగా యాక్షన్ సీక్వెన్స్‌ను పూర్తి చేస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే సామ్ గాయపడినట్లు తెలుస్తోంది. దీంతో సామ్ పోస్టుకు కామెంట్ సెక్షన్‌లో అభిమానులు పొగడ్తలతో నింపేస్తున్నారు.





























