ఒత్తైన, మెరిసే జుట్టు మీ సొంతం కావాలా? పెరుగులో వీటిని కలిపి హెయిర్ ప్యాక్ వేసుకోండి!
అందమైన, నల్లని, ఒత్తైన జుట్టును ఇష్టపడని వారు ఎవరు ఉంటారు? కానీ, మారుతున్న జీవనశైలి, రసాయనాలతో కూడిన షాంపూలు, కాలుష్యం వల్ల జుట్టు జిడ్డుగా మారడం, చిట్లిపోవడం, విపరీతంగా రాలడం వంటి సమస్యలు ఎదురవుతున్నాయి. వీటన్నింటికీ వంటిట్లోనే ఒక అద్భుతమైన సహజ సిద్ధమైన కండిషనర్ అందుబాటులో ఉంది.. అదే పెరుగు. పెరుగును జుట్టుకు నేరుగా పెట్టుకోవడం కంటే, అందులో కొన్ని ప్రత్యేక పదార్థాలను కలిపి ప్యాక్ లా వేసుకుంటే రెట్టింపు ఫలితాలు పొందవచ్చు. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
Follow Us
