Curd for Hair: జుట్టుకి పుల్లటి పెరుగు ఓ వరం.. వీటితో కలిపి అప్లై చేయండి.. మెరిసే జుట్టు మీ సొంతం..

|

Mar 05, 2024 | 10:17 AM

పెరుగుతో ఆరోగ్యానికి మేలు. ఆయుర్వేదంలో పెరుగుకి విశిష్ట స్థానం ఉంది. ఎటువంటి వ్యాధి నైనా తగ్గించే గుణాన్ని కలిగి ఉంటుంది. అయితే పెరుగు జుట్టుకు ఆరోగ్యాన్ని ఇచ్చేది మాత్రమే కాదు.. తరచుగా బ్యూటీ పార్లర్లకు పరుగెత్తాల్సిన పని లేదు. వంటింట్లో దొరికే వస్తువులతో పెరుగుని కలిపి ప్రయత్నిస్తే చాలు. మీ జుట్టుకు పెరుగుని రెగ్యులర్ గా ఉపయోగిస్తే.. మీ జుట్టు మెరుస్తూ అందంగా ఉంటుంది. అంతేకాదు పెరుగు జుట్టు మూలాలను బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. (ఫోటో: Pinterest)

1 / 7
శీఘ్ర ఫలితాలను పొందడానికి పెరుగుని జుట్టుకి తగిన విధంగా ఉపయోగించాలి. మంచి ఫలితాలను పొందడానికి జుట్టు సంరక్షణలో పుల్లని పెరుగుని ఎలా ఉపయోగించాలో తెలుసుకోండి. (ఫోటో: Pinterest)

2 / 7
పెరుగు శరీరానికి మేలు చేస్తుంది. ఈ పెరుగు శరీరానికే కాకుండా చర్మానికి, జుట్టుకు కూడా ఎంతో మేలు చేస్తుంది. (ఫోటో: Pinterest)

3 / 7
పుల్లని పెరుగుని మీ జుట్టు క్లెన్సర్ గా ఉపయోగించవచ్చు. దీని కోసం ఒక గిన్నెలో పుల్లని పెరుగుని తీసుకుని దానిని బాగా గిల కొట్టండి. అనంతరం ఈసారి జుట్టుకు పట్టించాలి. (చిత్రం: Pinterest)]

4 / 7
వేసవిలో ముఖ్యంగా మధ్యాహ్న సమయంలో పుల్లటి పెరుగు తినడం వల్ల శరీరాన్ని చల్లగా ఉంచుతుంది. దీర్ఘకాలంగా పెప్టిక్ అల్సర్ సమస్యతో బాధపడుతున్న వారు రోజూ పెరుగు తినడం వల్ల ఆ సమస్య నుంచి శాశ్వతంగా బయటపడవచ్చు.

5 / 7
కోడి గుడ్డు సొన, పుల్లని పెరుగుని గిన్నెలోకి తీసుకుని ఈ మిశ్రమాన్ని బాగా కలపండి. జుట్టుకు అప్లై చేయండి. 30 నిమిషాల పాటు అలాగే ఉంచి షాంపూతో తలస్నానం చేయండి. (ఫోటో: Pinterest)

6 / 7
పుల్లని పెరుగుతో కలబందను కూడా కలపవచ్చు. దీని కోసం ఓ కంటైనర్ తీసుకోండి కలబంద గుజ్జుని తీసుకుని దానికి పెరుగు జోడించండి. తర్వాత మీ జుట్టుకు అప్లై చేయండి. (ఫోటో: Pinterest)

7 / 7
పెరుగు, విటమిన్ ఇ క్యాప్సూల్స్ , ఆముదం మిక్స్ చేసి హెయిర్ ప్యాక్ ని తయారు చేసుకోండి. ఈ మిశ్రమం  మీ జుట్టుకు అప్లై చేసి తర్వాత షాంపుతో తలకు స్నానం చేయండి.   ఇది జుట్టు రాలడాన్ని అరికడుతుంది. జుట్టు మెరుస్తూ అందంగా ఉంటుంది. (ఫోటో: Pinterest)