కుట్టు మిషన్ నేర్చుకుంటోన్న టీమిండియా క్రికెటర్ భార్య.. ఎందుకో తెలుసా? ఫొటోస్ వైరల్
సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉండే వారిలో ధనశ్రీ వర్మ కూడా ఒకరు. ఫేమస్ యూట్యూబర్ గా, కొరియోగ్రాఫర్ గా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న ఆమె తాజాగా కొన్ని ఫొటోలు షేర్ చేసింది. అందులో కుట్టు మిషన్ తో కలిసి పోజులు ఇచ్చింది ధనశ్రీ వర్మ.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
