Trending Photos: ఒకే వేదికపై క్రిస్ గేల్, కపిల్ శర్మ, బ్రెట్ లీ.. పాట పాడుతూ స్టెప్పులేసిన త్రయం.. త్వరలోనే కామెడీ షోకి రాబోతున్నారా..? ..

ఒకే వేదికపై ఓ స్టార్ కమెడియన్, దిగ్గజ బ్యాట్స్‌మ్యాన్, నిప్పులు చెరిగే బౌలర్ ఉంటే.. ఆ స్టేజ్ దద్దరిల్లిపోతుంది. అలాంటిది వారు ఏకంగా కాలు కదిసి స్టేప్పులేస్తే.. ఇక టాప్ లేసిపోయినట్లే కదా.. !

|

Updated on: May 26, 2023 | 1:26 PM

స్టార్ కమెడియన్, యాక్టర్ కపిల్ శర్మతో కలిసి దిగ్గజ క్రికెటర్లు  క్రిస్ గేల్, బ్రెట్ లీ పాటలు పాడుతూ స్టెప్పులేశారు.

1 / 6
క్రిస్ గేల్,  బ్రెట్ లీతో కలిసి కపిల్ శర్మ  ఫోటోషూట్ చేసి ఆ ఫోటోలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

2 / 6
ఇద్దరు క్రికెట్ దిగ్గజాలు కపిల్ శర్మ షోకి అతిథులుగా వచ్చినప్పుడు ఈ ఫోటోషూట్ జరిగిందని కొందరు నెటిజన్లు అంటున్నారు. మరి కొందరు.. కపిల్ శర్ షోకి   కొన్ని రోజుల్లోనే బ్రెట్ లీ, క్రిస్ గేల్ రాబోతున్నారని అభిప్రాయపడుతున్నారు.

3 / 6
కాగా, గతంలో బ్రెట్ లీ,  క్రిస్ గేల్ వేర్వేరు ఎపిసోడ్లలో కపిల్ శర్మ షోకి వచ్చారు.

4 / 6
ఇక కపిల్ శర్మ షో గురించి అందరికీ తెలిసిందే.. భారతీయ టీవీ ప్రపంచంలో ఒక సుప్రసిద్ధ కామెడీ షో ఇది. దీనికి కపిల్ శర్మ హోస్ట్.

5 / 6
క్రిస్‌ గేల్, కపిల్ శర్మ, బ్రెట్ లీ

క్రిస్‌ గేల్, కపిల్ శర్మ, బ్రెట్ లీ

6 / 6
Follow us
Latest Articles
దంచికొట్టిన డుప్లెసిస్..RCB హ్యాట్రిక్ విక్టరీ..ప్లే ఆఫ్ రసవత్తరం

రేవన్న ఫ్యామిలీ విషయంలో వేణు స్వామిని ఏకిపారేస్తున్న నెటిజన్స్

ఆంధ్రా స్టైల్‌లో పీతల పులుసు ఇలా చేశారంటే.. ఇంట్లో సువాసనలే..

IPL యాడ్‌లో కల్కి.. దిమ్మతిరిగేలా చేస్తున్న ప్రభాస్‌ లుక్‌.!

క్రేజీ అప్డేట్.. మరో బాహుబలి వస్తోంది.! అనౌన్స్ చేసిన జక్కన్న.

నేను టాలీవుడ్‌కు దూరమవ్వడానికి కారణం వాల్లే.. ఇలియానా.

ఎన్నికల బరిలో దిగుతున్న విక్టరీ వెంకటేష్.!

మీ కళ్లు కాంతివంతంగా ఉండాలంటే రోజూ ఒక పచ్చిమిర్చి తినండి..!

శంకర్ డైరెక్షన్లో బంగారం లాంటి హిట్టు మిస్‌ చేసుకున్న చిరు.!

కేజీఎఫ్ ని ఫాలో అవుతున్న పుష్ప రాజ్‌.! ఇక అక్కడ కూడా..