T20 World Cup: ఆ ఇద్దరి ఆటగాళ్ల కెరీర్ ఖాతం.. టీమిండియాలో చోటు దక్కని అన్‌లక్కీ ప్లేయర్లు వీరే..

|

May 01, 2024 | 12:38 PM

సంచలనాలు లేవు.. ఆశ్చర్యాలు అంతకన్నా లేవు.. ఊహించిన విధంగానే టీ20 వరల్డ్‌కప్‌కు టీమిండియా జట్టు ఎంపికైంది. 15 మంది సభ్యులతో కూడిన టీంను ఏప్రిల్ 30న ప్రకటించారు కోచ్ రాహుల్ ద్రావిడ్, కెప్టెన్ రోహిత్ శర్మ, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్. ఈ లిస్టులో కొందరు ఐపీఎల్‌లో తమ..

1 / 6
సంచలనాలు లేవు.. ఆశ్చర్యాలు అంతకన్నా లేవు.. ఊహించిన విధంగానే టీ20  వరల్డ్‌కప్‌కు టీమిండియా జట్టు ఎంపికైంది. 15 మంది సభ్యులతో కూడిన టీంను ఏప్రిల్ 30న ప్రకటించారు కోచ్ రాహుల్ ద్రావిడ్, కెప్టెన్ రోహిత్ శర్మ, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్. ఈ లిస్టులో కొందరు ఐపీఎల్‌లో తమ పెర్ఫార్మన్స్‌లతో దుమ్ముదులిపిన ప్లేయర్స్ ఉండగా.. మరికొందరు పేలవ ఫామ్ కంటిన్యూ చేసినా బోర్డు పెద్దలు పెద్దగా పట్టించుకోలేదు. అయితే సెలెక్టర్లు మొండిచెయ్యి చూపించిన ఆ అన్‌లక్కీ ప్లేయర్స్ ఎవరో ఓ లుక్కేద్దాం.

2 / 6
మొదటిగా మాట్లాడుకోవాల్సింది.. వికెట్ కీపర్ బ్యాటర్ దినేష్ కార్తీక్. ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ఫినిషర్‌గా మారిన డీకే.. అద్భుత ప్రదర్శనలతో ఆకట్టుకున్నాడు. కానీ వయస్సును దృష్టిలో పెట్టుకుని సెలెక్టర్లు అతడ్ని పక్కనపెట్టేశారు.

3 / 6
అటు బోర్డు నియమాలను ఉల్లంఘించిన శ్రేయాస్ అయ్యర్, ఇషాన్ కిషన్‌ను పూర్తిగా పక్కనపెట్టేసింది టీమిండియా. పించ్ హిట్టర్‌గా పేరుగాంచిన రింకూ సింగ్‌ను టీ20 ప్రపంచకప్‌నకు పక్కనపెట్టడం ఆశ్చర్యాన్ని కలిగించిన అంశమే.

4 / 6
బౌలింగ్‌లోనూ అదరగొడుతున్న నటరాజన్, సందీప్ శర్మ, ముకేశ్ కుమార్, రవి బిష్ణోయ్‌ను కూడా సెలెక్టర్లు పక్కనబెట్టడం గమనార్హం. ఇక కెఎల్ రాహుల్ కన్నా ఈసారి పంత్, సంజూ శాంసన్‌ను ఎంచుకోవడంలో సెలెక్టర్లు ఎలాంటి స్ట్రాటజీని సెట్ చేస్తున్నారో చూడాలి.!

5 / 6
టీమిండియా అన్‌లక్కీ ఎలెవన్ ఇదే: రుతురాజ్ గైక్వాడ్, కెఎల్ రాహుల్, శుభ్‌మాన్ గిల్, దీపక్ హుడా, తిలక్ వర్మ, రింకూ సింగ్, జితేష్ శర్మ, హర్షల్ పటేల్, రవి బిష్ణోయ్, నటరాజన్, సందీప్ శర్మ

6 / 6
టీ20 ప్రపంచకప్‌నకు ఎంపికైన జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ (కీపర్), సంజు శాంసన్ (కీపర్), శివమ్ దూబే, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్, అర్ష్దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, మొహమ్మద్ సిరాజ్.  రిజర్వ్‌లు – శుభమాన్ గిల్, రింకూ సింగ్, ఖలీల్ అహ్మద్, అవేష్ ఖాన్.