Team India: ఒక్క మ్యాచ్ కూడా ఆడకుండానే రూ. 5 కోట్లు.. లిస్టులో ముగ్గురు భారత ఆటగాళ్లు.. ఎవరంటే?

|

Jul 08, 2024 | 4:21 PM

T20 World Cup 2024: ఇతర సిబ్బందికి ఒక్కొక్కరికి 2 కోట్లు దక్కనున్నాయి. అదేవిధంగా భారత జట్టుకు ఎంపిక చేసిన సెలక్షన్ కమిటీ సభ్యులకు ఒక్కొక్కరికి రూ.1 కోటి పొందుతారు. ఇలా రూ. 125 కోట్లను టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టుతో కలిసి కనిపించిన ప్రతి ఒక్కరికీ పంచనున్నారు.

1 / 5
టీ20 వరల్డ్ కప్ గెలిచిన టీమ్ ఇండియా ఆటగాళ్లు బీసీసీఐ నుంచి రూ.125 కోట్ల ప్రైజ్ మనీ అందుకుంది. ఈ ప్రైజ్ మనీ మొత్తం టీమ్‌తో పంచుకోనున్నారు. అంటే ఇక్కడ రూ. 125 కోట్ల మొత్తంలో ఎవరికి ఎంత వాటా వస్తుందో వెల్లడైంది.

2 / 5
దీని ప్రకారం టీమ్ ఇండియా ఆటగాళ్లకు ఒక్కొక్కరికి రూ.5 కోట్ల ప్రైజ్ మనీ ఇవ్వనున్నారు. భారత జట్టులో సంజూ శాంసన్, యశస్వి జైస్వాల్, యుజువేంద్ర చాహల్ ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. అంటే వీరు ముగ్గురు ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు.

3 / 5
ఈ ప్రశ్నకు ఇప్పుడు సమాధానం దొరికింది. అంటే భారత జట్టులో ఉన్న ప్రతీ ఆటగాడికి రూ.5 కోట్లు దక్కనున్నాయి. అంటే జట్టులోని మొత్తం 15 మంది ఆటగాళ్లకు సమాన మొత్తం దక్కనుంది. ఈ క్రమంలో యశస్వీ జైస్వాల్, సంజూ శాంసన్, యుజ్వేంద్ర చాహల్ కూడా రూ.5 కోట్లు అందుకోనున్నారు.

4 / 5
టీమిండియా ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్‌కు రూ.5 కోట్లు ఇవ్వనున్నారు. అదేవిధంగా ద్రవిడ్‌తో కలిసి పనిచేసిన ఇతర కోచింగ్ సిబ్బందికి ఒక్కొక్కరికి రూ.2.5 కోట్లు లభించనున్నాయి.

5 / 5
ఇతర సిబ్బందికి ఒక్కొక్కరికి 2 కోట్లు దక్కనున్నాయి. అదేవిధంగా భారత జట్టుకు ఎంపిక చేసిన సెలక్షన్ కమిటీ సభ్యులకు ఒక్కొక్కరికి రూ.1 కోటి పొందుతారు. ఇలా రూ. 125 కోట్లను టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టుతో కలిసి కనిపించిన ప్రతి ఒక్కరికీ పంచనున్నారు.