Lord’s Cricket Ground: మంచుతో కప్పేసి ఉన్న ‘క్రికెట్ మక్కా’ అందాలు..

|

Dec 13, 2022 | 7:53 AM

క్రిస్మస్‌కు మరికొద్ది రోజులే సమయం ఉంది. ఈ సమయంలో చలి బాగా ఉంటుంది. ఇక ఇంగ్లాండ్ వంటి మంచు దేశాలు అయితే ఈ కాలంలో మంచుతో కప్పేసి ఉంటాయి. ఇప్పుడు ఇంగ్లాండ్‌ లార్స్డ్ స్టేడియం అందాలు ఎంతగా పెరిగాయంటే..

1 / 5
క్రిస్మస్‌కు మరికొద్ది రోజులే సమయం ఉంది. ఈ సమయంలో చలి బాగా ఉంటుంది. ఇక ఇంగ్లాండ్ వంటి మంచు దేశాలు అయితే మంచుతో కప్పేసి ఉంటాయి. ఇప్పుడు ఇంగ్లాండ్‌ లార్స్డ్ స్టేడియంలో అదే జరిగింది. మైదానంలో కనిపించినంత మేరకు మంచు దుప్పటి పరచినట్లుగా పడి ఉంది.

2 / 5
ఈ డిసెంబర్ నెలలో పడే మంచు ఐకానిక్ లార్డ్స్ క్రికెట్ స్టేడియాన్ని కూడా వదిలిపెట్టడంలేదు. అయితే తెల్లటి దూదిలా ఉండే మంచుతో లార్డ్స్ స్టేడియం అందాలు రెట్టింపు అయ్యాయి.

3 / 5
ప్రస్తుతం ఇంగ్లండ్‌లో అంతర్జాతీయ స్థాయి టోర్నీలు జరగడం లేదు. అయితే దేశవాళీ క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. కానీ బాగా కురుస్తున్న మంచు కారణంగా అక్కడ చలి మరింతగా పెరిగింది.

4 / 5
ఈ మైదానంలో కూడా క్రికెట్ ఆడవచ్చని మీకు తెలుసా..? మన కాశ్మీర్‌లోని చిన్న పిల్లలు అలాగే కదా క్రికెట్ ఆడుకునేది. మంచును బంతిలా తయారు చేసి స్నో క్రికెట్ ఆడుతుంటారు కాశ్మీరీ చిన్నారులు.

5 / 5
క్రికెట్ దేవస్థానంగా పేరున్న లార్స్డ్‌ స్టేడియంలో ఇప్పుడు మ్యాచ్ ఆడాలంటే మంచు తొలగిపోయేంత వరకూ వేచిచూడవలసిందే..