Rohit Sharma: రోహిత్ రిటైర్మెంట్‌కు అసలు కారణం ఇదేనా.. 2వ వన్డేకు ముందే డేట్ ఫిక్స్ చేసిన గంభీర్..?
Rohit Sharma ODI Retirement: ప్రతి అద్భుతమైన ప్రయాణానికి ఒక ముగింపు తప్పదు. రోహిత్ శర్మ లాంటి దిగ్గజ ఆటగాడిని బలవంతంగా వన్డేల నుంచి దూరం చేయడం అభిమానులకు ఎంతో బాధాకరమైన విషయమే. అయితే, లార్డ్స్ వేదికగా జరిగే తన ఆఖరి వన్డే మ్యాచ్‌లో హిట్‌మ్యాన్ తనదైన శైలిలో భారీ ఇన్నింగ్స్ ఆడి సగర్వంగా వీడ్కోలు పలకాలని యావత్ దేశం ఆకాంక్షిస్తోంది.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
Follow Us
