10 మ్యాచ్‌ల్లో 9 ఓటమి.. కట్‌చేస్తే.. వన్డే ప్రపంచకప్ నుంచి ఛోటా ప్యాకెట్‌తోపాటు మరో ఇద్దరు ఔట్?
Team India Squad Changes: యూకే పర్యటన ముగిసిన నేపథ్యంలో టీమిండియా యాజమాన్యం తీవ్ర ఆలోచనలో పడింది. 2027 ప్రపంచకప్ టోర్నీ కోసం బలమైన జట్టును నిర్మించాలంటే ఫామ్‌లో లేని, జట్టు అవసరాలకు సరిపోని ఆటగాళ్లపై కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పదు. శివమ్ దూబే, ఇషాన్ కిషన్, గుర్నూర్ బ్రార్‌ల భవిష్యత్తు ఇప్పుడు సెలెక్టర్ల నిర్ణయంపైనే ఆధారపడి ఉంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
