Asia Cup 2023: టీమిండియాలో ‘ముంబై’దే పైచేయి.. సీఎస్‌కే నుంచి ఒక్కరే.. ఆసియా కప్‌లో ఏయే ఐపీఎల్ జట్ల ప్లేయర్లు ఉన్నారంటే..?
Team India: ఆసియా కప్ టోర్నమెంట్ కోసం బీసీసీఐ 17 మంది సభ్యులతో కూడిన భారత్ జట్టును సోమవారం ప్రకటించింది. రోహిత్ శర్మ నేతృత్వంలో ఆసియా కప్ టైటిల్ బరిలో నిలవబోతున్న భారత జట్టులో ఐదుగురు ప్లేయర్లు ఐపీఎల్-ముంబై ఇండియన్స్ జట్టులోనివారే కావడం విశేషం. అయితే 17 మందితో కూడిన ఈ జట్టులో పంజాబ్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్ల నుంచి ఒక్క ఆటగాడు కూడా లేకపోవడం గమనార్హం. ఇంతకీ ఐపీఎల్‌లోని ఏ జట్టు నుంచి ఎంత మంది ప్లేయర్లు ఉన్నారో ఇప్పుడు చూద్దాం..

1 / 9

2 / 9

3 / 9

4 / 9

5 / 9

6 / 9

7 / 9

8 / 9

9 / 9