Virat Kohli: ‘నీ అభిమానానికి జోహార్లు’.. రక్తంతో కింగ్ కోహ్లీ చిత్ర పటం.. ఫ్రేమ్ కట్టించి మరీ.. ఫొటోస్ వైరల్

|

May 21, 2024 | 10:18 PM

ఐపీఎల్ సీజన్-17 చివరి దశకు చేరుకుంది. ముఖ్యంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వరుసగా ఆరు మ్యాచ్‌లు గెలిచి ప్లే ఆఫ్స్‌లోకి ప్రవేశించింది. ఆర్సీబీ విజయాల్లో కింగ్ కోహ్లీదే ప్రధాన పాత్ర అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పటికే ఈ టోర్నీలో 700 కు పైగా పరుగులు సాధించాడీ రన్ మెషిన్.

1 / 6

2 / 6
గత మ్యాచ్ లో ఐదుసార్లు ట్రోఫీని గెలుచుకున్న చెన్నై సూపర్ కింగ్స్ జట్టును 27 పరుగుల తేడాతో ఓడించి భారీ విజయంతో ప్లే ఆఫ్‌లోకి ప్రవేశించింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు

3 / 6
ఈ నేపథ్యంలో విరాట్ కోహ్లీకి వీరాభిమాని అయిన ఓ కళాకారుడు రక్తంతో కింగ్ కోహ్లీ చిత్ర పటాన్ని గీసి ఫ్రేమ్ కట్టించుకున్నాడు.

4 / 6
కర్ణాటక రాష్ట్రంలోని బాగల్‌కోట్ జిల్లా రబకవి-బనహట్టి తాలూకాలోని మహాలింగపురానికి చెందిన శివానంద నీల్‌నూర్ విరాట్ కోహ్లీ చిత్రాన్ని రక్తంతో అందంగా గీసి అందరి మన్ననలు అందుకుంటున్నాడు.

5 / 6
2008 నుంచి ఆర్‌సీబీ అభిమాని అయిన శివానంద మహాలింగాపూర్ పట్టణంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో ఆర్ట్ టీచర్ గా విధులు నిర్వహిస్తున్నాడు.

6 / 6
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 'నా పెయింటింగ్‌ను అందరూ అభినందిస్తున్నారు. ఇది విరాట్ కోహ్లీ కూడా చూడాలని కోరుకుంటున్నాను' అని తన మనసులోని కోరికను బయటపెట్టాడు.