AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

MI vs CSK: రోహిత్ శర్మ ఖాతాలో చేరిన చెత్త రికార్డ్.. ఐపీఎల్‌లోనే తొలి వ్యక్తిగా నమోదు.. అదేంటంటే?

MI vs CSK:ఐపీఎల్‌లో ఖాతా తెరవకుండానే అత్యధిక సార్లు అవుట్ అయిన బ్యాట్స్‌మెన్‌గా రోహిత్ శర్మ నిలిచాడు. ఐపీఎల్‌లో రోహిత్ బ్యాటింగ్‌లో ఒక్క పరుగు కూడా రాకపోవడం ఇది 14వ సారి.

Venkata Chari
|

Updated on: Apr 21, 2022 | 9:01 PM

Share
ఏప్రిల్ 21, గురువారం, చెన్నైపై మొదట బ్యాటింగ్‌కు దిగిన ముంబైకి మంచి ఆరంభం దక్కలేదు. మొదటి ఓవర్‌లోనే జట్టు పరిస్థితి దారుణంగా తయారైంది. ఇన్నింగ్స్ రెండో బంతికి రోహిత్ శర్మ సింపుల్ క్యాచ్ ఇచ్చి పరుగులేమీ చేయకుండా ఔటయ్యాడు.

1 / 4
ఈ సీజన్‌లో రోహిత్‌కి ఇంతవరకు పరుగులు చేయలేక ఇబ్బంది పడుతున్నాడు. ముంబై కెప్టెన్ 7 ఇన్నింగ్స్‌ల్లో 114 పరుగులు మాత్రమే చేశాడు. అందులో అతని అత్యధిక స్కోరు 41 పరుగులు.

2 / 4
IPL 2022 ముంబై ఇండియన్స్‌ ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఒక్క భారీ ఇన్నింగ్స్ ఆడలేకపోయిన కెప్టెన్ రోహిత్ శర్మ.. చెన్నై మ్యాచ్‌లోనూ డకౌట్‌గా వెనుదిరిగాడు. చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ శర్మ కేవలం 2 బంతుల్లో పెవిలియన్‌కు చేరుకున్నాడు. దీంతో ఐపీఎల్ చెత్త రికార్డు కూడా రోహిత్ పేరిట నమోదైంది.

3 / 4
దీంతో రోహిత్ శర్మ పేరిట ఓ షాకింగ్ రికార్డు నమోదైంది. ఐపీఎల్‌లో ఖాతా తెరవకుండానే అత్యధిక సార్లు అవుట్ అయిన బ్యాట్స్‌మెన్‌గా రోహిత్ శర్మ నిలిచాడు. ఐపీఎల్‌లో రోహిత్ బ్యాటింగ్‌లో ఒక్క పరుగు కూడా రాకపోవడం ఇది 14వ సారి. అంతకుముందు పీయూష్ చావ్లా, హర్భజన్ సింగ్, పార్థివ్ పటేల్ వంటి బ్యాట్స్‌మెన్‌లతో సమానంగా 13 వద్ద ఉన్నాడు.

4 / 4
Follow Us
జంట చూడముచ్చటగా ఉంది.. అనిరుధ్- కావ్యల పెళ్లి ఫొటోలు చూశారా?

కార్తీక మాసంలో గిరివలయం చేస్తే ఇన్ని ప్రయోజనాలా? శివుడి అనుగ్రహం

తెలంగాణ భూముల రీసర్వేపై మార్గదర్శకాలను జారీ చేసిన ప్రభుత్వం

రష్మిక 'మైసా' సినిమా.. 'ఓసేయ్ రాములమ్మ' రీమిక్స్ సాంగ్ వచ్చేసింది

శనివారం ఉదయం ఈ 5 పనులు చేస్తే శని దేవుడి అనుగ్రహం లభిస్తుందట!

నా కోటలోకి నువ్వొస్తే.. నీ కోటలోకి నేనొస్తా..

ఆ నలుగురిని రిలీజ్ చేసి బొక్కబోర్లా పడ్డ ఐపీఎల్ టీమ్స్.. ఎందుకంటే

వాక్.. తూ ప్రపంచంలోనే ఖరీదైన కాఫీ.. చేసేది దీంతోనా?

రాగులు, జొన్నలు, సజ్జలు.. మూడింటిలో ఆరోగ్యానికి ఏది బెస్ట్‌

విన్నర్ అయ్యేది అతడే.. ఓటింగ్ లో మార్పులు.. ఎలిమినేట్ అయ్యేది..