Telugu News Photo Gallery Cricket photos India VS West Indies: Team india record eighth consecutive T20I win and 4th series win over west indies rohit sharma virat kohli
IND vs WI: వరుస విజయాల్లో టీమిండియా రికార్డులు అదుర్స్.. ఏ స్థానంలో నిలిచిందంటే?
2017 నుంచి వెస్టిండీస్‌తో జరిగిన ఏ సిరీస్‌ను టీమిండియా కోల్పోలేదు. వెస్టిండీస్‌తో వరుసగా నాలుగో టీ20 సిరీస్‌ను భారత్ కైవసం చేసుకుంది.
2017 నుంచి వెస్టిండీస్‌తో జరిగిన ఏ సిరీస్‌ను టీమిండియా కోల్పోలేదు. వెస్టిండీస్‌తో వరుసగా నాలుగో టీ20 సిరీస్‌ను భారత్ కైవసం చేసుకుంది. అలాగే టీ20ల్లో భారత్ తన 100వ విజయాన్ని నమోదు చేసింది.
2 / 5
వెస్టిండీస్ చివరిసారిగా 2017లో భారత గడ్డపై జరిగిన టీ20 సిరీస్‌లో 1-0తో టీమిండియాను ఓడించింది. దీని తర్వాత భారత్‌తో జరిగిన టీ20 సిరీస్‌ను విండీస్ ఎప్పుడూ గెలవలేకపోయింది. ప్రస్తుత సిరీస్‌లో ఇరు జట్ల మధ్య చివరి మ్యాచ్ ఫిబ్రవరి 20న జరగనుంది.
3 / 5
4 / 5
రెండో టీ20లో ఆడిన కీరన్ పొలార్డ్‌కి ఇది 100వ టీ20 మ్యాచ్. పొలార్డ్ ప్రపంచంలో 9వ ఆటగాడిగా నిలిచాడు. అలాగే వెస్టిండీస్ నుంచి 100 టీ20ఐ మ్యాచ్‌లు ఆడిన మొదటి ఆటగాడిగా నిలిచాడు.