న్యూజిలాండ్‌లో అదరగొట్టినా నో ఛాన్స్.. 2027 వన్డే ప్రపంచకప్ నుంచి ఆ ఇద్దరు ఔట్?
World Cup Selection Race: న్యూజిలాండ్ పర్యటనలో టీమిండియా యువ పేసర్లు ఆకిబ్ నబీ, గుర్నూర్ బ్రార్‌కు తమ సత్తా నిరూపించుకునే అవకాశం వచ్చింది. అయితే 2027 వన్డే ప్రపంచకప్‌కు భారత జట్టులో చోటు దక్కించుకోవడం వీరికి అంత సులభం కాకపోవచ్చు. సీనియర్ బౌలర్ల రాకతో పోటీ మరింత పెరగనుంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
