IND vs ZIM: తొలి మ్యాచ్‌లోనే ప్రపంచ రికార్డ్ సృష్టించనున్న టీమిండియా.. టీ20ల్లోనే తొలి జట్టుగా..!
IND vs ZIM: ఐదు మ్యాచ్‌ల T20 సిరీస్ కోసం టీమ్ ఇండియా ఇప్పుడు జింబాబ్వేలో పర్యటించనుంది. ఈ సిరీస్‌కు యువ ఆటగాళ్లను బీసీసీఐ అనుమతించింది. శుభ్‌మన్ గిల్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టడంతో తొలి మ్యాచ్‌లోనే టీమిండియా ప్రపంచ రికార్డు సృష్టించే అవకాశం ఉంది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
