అయితే, భారత్‌లో స్పిన్ సవాల్‌ను ఎదుర్కోవాల్సి వస్తుందని బెయిర్‌స్టో సిద్ధమయ్యాడు. భారత్‌లో స్పిన్నర్లదే ఆధిపత్యమంటూ చెప్పుకొచ్చాడు. జట్టును ఇంకా ప్రకటించలేదని, అందుకే అక్షర్ పటేల్ ఆడతాడా, అశ్విన్ ఆడతాడా, కుల్దీప్ యాదవ్ ఆడతాడా అని ఆలోచించి ప్రయోజనం లేదంటూ ప్రకటించాడు.