T20 World Cup 2026: అందరి చూపు ఈ ఐదుగురిపైనే.. పిల్లబచ్చా టీంలో ఉన్నారని లైట్ తీసుకుంటే, తాట తీస్తారంతే..!
5 Players to Watch in T20 World Cup 2026: అంతర్జాతీయ టీ20 లీగ్‌లు విపరీతంగా విస్తరిస్తున్న క్రమంలో, ఐసీసీ టోర్నమెంట్లు ఆటగాళ్లకు ఒక గొప్ప వేదికగా మారాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రతిభ పరంగా చూస్తే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫ్రాంచైజీ యజమానుల దృష్టిలో పడటమే కాకుండా, ఆర్థికంగా కూడా ప్లేయర్లకు మంచి లాభం చేకూరుతుంది.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
Follow Us
