NZ vs ENG: 11 సిక్సర్లు, 9 ఫోర్లు.. తుఫాన్ సెంచరీతో రికార్డులకే మత్తెక్కించిన ఘటోత్కచుడు
Harry Brook Century: న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వన్డేలో ఇంగ్లాండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ అద్భుతమైన సెంచరీ సాధించాడు. ఈ మ్యాచ్‌లో 5వ స్థానంలో మైదానంలోకి వచ్చిన బ్రూక్ 101 బంతుల్లో 11 సిక్సర్లు, 9 ఫోర్లతో 135 పరుగులు చేశాడు.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
