IPL 2025: ఢిల్లీ, ముంబై మ్యాచ్ వేదికలో మార్పు.. బీసీసీఐకి లేఖ రాసిన పార్థ్ జిందాల్..?
పార్థ్ జిందాల్ లేఖపై బీసీసీఐ ఇంకా అధికారికంగా స్పందించాల్సి ఉంది. ఐపీఎల్ వంటి ప్రతిష్టాత్మక టోర్నమెంట్‌లో షెడ్యూల్ ఖరారైన తర్వాత మ్యాచ్ వేదికలను మార్చడం చాలా అరుదు. అయితే, పరిస్థితుల తీవ్రతను, జట్టు ఆందోళనను పరిగణనలోకి తీసుకుని బీసీసీఐ తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
