సచిన్ టెండూల్కర్: వంద సెంచరీల వీరుడు, క్రికెట్ గాడ్, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కూడా ధోని సారథ్యంలో చాలా మ్యాచ్‌లు ఆడాడు, ఇంకా ధోని టీమ్ ప్లేయర్‌గానే ఆటకు వీడ్కోలు పలికాడు. అలాంటి సచిన్ రోడ్ సేఫ్టీ వరల్డ్ సరీస్ 2021, రోడ్ సేఫ్టీ వరల్డ్ సరీస్ 2022 టోర్నీల్లో తన జట్టును విజేతగా నిలిపాడు.