
Avocado- అవకాడోలో కూడా మెగ్నీషియం లభిస్తుంది. పోషకాల పరంగా, అవకాడోలో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. దీనిని నిమ్మకాయ మరియు ఉప్పుతో సలాడ్ లాగా తినవచ్చు లేదా సుగంధ ద్రవ్యాలతో గుజ్జు చేసి బ్రెడ్ మీద వ్యాప్తి చేయవచ్చు. దీన్ని సేవిస్తే రాత్రి పడుకున్న వెంటనే నిద్రపోతుంది.

Makhana

Coconut Water

Sweet Potato: చిలగడదుంపలో మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. ఇది రాత్రి భోజనానికి ముందు తినడం బెస్ట్ ఫుడ్ అవుతుంది. రాత్రి భోజనంలో చిలకడదుంప తినడం వల్ల రక్తంలో చక్కెర నియంత్రణలో ఉంటుంది. పైగా ఇది బాగా నిద్రపోవడానికి కూడా సహాయపడుతుంది.

Cinnamon Milk : గోరువెచ్చని పాలల్లో దాల్చిన చెక్క పొడిని కలుపుకుని తాగడం వల్ల కూడా నిద్రలేమి సమస్య దూరం అవుతుంది. బెడ్‌పై వాలగానే త్వరగా గాఢ నిద్రలోకి జారుకుంటారు. ఇలా క్రమం తప్పకుండా చేయడం వల్ల నిద్రలేమి సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది. త్వరగా సమస్య తగ్గి నిద్రలోకి జారుకుంటారు.