స్టైలిష్ లుక్ కోసం జుట్టుకు రకరకాల రంగులు అద్దుతుంటారు కొందరు అమ్మాయిలు. బ్రౌన్, గోల్డ్, మెరూన్, పర్పుల్, బ్లూ షేడ్స్.. ఇలా కొందరు రిథమ్‌కి తగ్గట్టుగా జుట్టు రంగు మార్చేస్తుంటారు. అయితే జుట్టుకు రంగు వేసుకుంటే సరిపోదు. ఆ రంగు ఎక్కువ రోజులు ప్రకాశవంతంగా ఉండేందుకు కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి.