అర టేబుల్ స్పూన్‌ తీసుకుంటే.. ఆస్తమా, శ్వాస సమస్యలు పూర్తి ఉపశమనం.. ఊపిరితిత్తులు కూడా క్లీన్!

Updated on: Aug 17, 2026 | 6:00 AM

వాతావరణంలో వచ్చే కొన్ని మార్పులు వలన చాలా మంది ఎన్నో ఇబ్బందులు పడతారు. ఇంకా దుమ్ము, ధూళి వలన రోగనిరోధక శక్తి కూడా పూర్తిగా తగ్గిపోతోంది. ఈ రోజుల్లో పిల్లల నుంచి పెద్దల వరకు శ్వాసకోశ సమస్యలతో ఎంతో బాధ పడుతున్నారు. దీని వలన ఆస్తమా బారిన పడుతున్నారు. చిన్నపాటి పనికే ఆయాస పడిపోతుంటారు.

1 / 5

2 / 5
అయితే, ఈ సమస్య తగ్గించడం కోసం ఎన్నో ముందులు వాడుతారు. ఇంకా రాత్రి సమయంలో దగ్గు  కూడా పెరుగుతుంది. 
ఇంకొందరు  పిల్లికూతలు పెడుతుంటారు. ఇలా అన్ని సమయాల్లో ఇన్‌హేలర్లు వాడుతుంటారు. దీని కోసం నేచురల్ చిట్కా మంచిగా పని చేస్తుంది. అదేంటో ఇక్కడ చూద్దాం..

అయితే, ఈ సమస్య తగ్గించడం కోసం ఎన్నో ముందులు వాడుతారు. ఇంకా రాత్రి సమయంలో దగ్గు కూడా పెరుగుతుంది. ఇంకొందరు పిల్లికూతలు పెడుతుంటారు. ఇలా అన్ని సమయాల్లో ఇన్‌హేలర్లు వాడుతుంటారు. దీని కోసం నేచురల్ చిట్కా మంచిగా పని చేస్తుంది. అదేంటో ఇక్కడ చూద్దాం..

3 / 5
ఇప్పుడు చెప్పబోయే టిప్ ను మీరు పాటిస్తే ఊపిరితిత్తుల్లో పేరుకుపోయిన  కఫాన్ని మొత్తం కరిగించి, శ్వాస ఆడేలా చేస్తాయి.అవే యాలకులు.. వీటిని ఎలా తీసుకోవాలి? ఇవి ఆస్తమా నుంచి ఎలా బయటపడేస్తాయి. ఇంకా ఆయుర్వేదంలో వీటిని ఎలా వాడెవరో ఇక్కడ పూర్తిగా ఇక్కడ చదివి తెలుసుకుందాం..

4 / 5
ఈ యాలకులను పొడిని మీరు స్టోర్ చేసుకోవచ్చు. అయితే, మీరు గ్లాస్ గోరువెచ్చని పాలు తీసుకుని  పావు టీ  స్పూన్ యాలకుల పొడి, ఇంకా దీనిలో కొద్దిగా బెల్లం కూడా వేసుకొని తాగాలి. అయితే, డయబెటిస్ ఉన్నవారు  బెల్లం తీపి కాబట్టి, అసలు వేసుకోకూడదు.  ఇలా ఒక్క గ్లాస్ తాగినా చాలు. ఆ సమస్య నుంచి ఉపశమనం పొందుతారు.

5 / 5
(నోట్ : మీరు వీటిని పాటించే ముందు వైద్యుల సలహా తప్పసరిగా తీసుకోవాలి. ఇక్కడ అందించిన వివరాలు కేవలం మీ అవగాహనకు కోసం మాత్రమే. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది. ఇందులో రాసిన అంశాలకు టీవీ9 బాధ్యత వహించదని గమనించగలరు)

Loading...
Unable to load recommendations.
Follow Us