2 / 6
ట్రిపులార్ రిలీజ్ తరువాత దాదాపు ఏడాది పాటు కెమెరా ముందుకు రాలేదు జూనియర్ ఎన్టీఆర్. తన కోస్టార్ రామ్ చరణ్ ట్రిపులార్ సెట్స్ మీద ఉండగానే మరో మూవీని స్టార్ట్ చేస్తే, తారక్ మాత్రం ఎనౌన్స్ చేసిన సినిమాను కూడా పట్టాలెక్కించేందుకు చాలా టైమ్ తీసుకున్నారు.