2027లో సీక్వెల్స్’తో వస్తామంటున్న హీరోలు.. ఎవరంటే ??

| Edited By: Phani CH

Oct 30, 2024 | 9:22 PM

ప్రస్తుతం మన టాలీవుడ్ హీరోలు ఏడాదికి ఒక సినిమా కాదు రెండేళ్లకు కనీసం మూడు సినిమాలు చేస్తామంటూ ఫ్యాన్స్ గుడ్ న్యూస్ చెప్పారు .. మరి కొంతమంది హీరోలు అయితే ఏడాదికి, రెండేళ్లకు ఎన్ని రిలీజ్ చేస్తామని కాదు.. మూడేళ్ళ తరువాత కూడా ఏ సినిమాలు రిలీజ్ చేయాలో మా దగ్గర పక్కా ప్లానింగ్ ఉందంటున్నారు.. మూడేళ్ల తర్వాత... అంటే... ఇంతకీ 2027 లో రిలీజ్‌ కానున్న భారీ సినిమాలేంటి?

1 / 5
మన తర్వాత హిందీ సినిమాకు జవాన్, పఠాన్ రూపంలో రెండు 1000 కోట్ల సినిమాలున్నాయి. కేజియఫ్ 2తో కన్నడ ఇండస్ట్రీ కూడా ఓ సారి 1000 కోట్ల మార్క్ అందుకుంది.

2 / 5

కేజీయఫ్‌ కాన్సెప్ట్ కి వరల్డ్ వైడ్‌ ఇంత భారీ ఆదరణ మేం ఎక్స్ పెక్ట్ చేయలేదు. ఫస్ట్ పార్ట్ క్లిక్‌ కావడంతో, సెకండ్‌ పార్టు మీద ఫోకస్‌ పెంచాం. ఇప్పుడు థర్డ్ పార్ట్ ఇంకో రేంజ్‌లో ఉండబోతోంది. ప్రస్తుతం నీల్‌ ఆయన సినిమాలతో, నేను నా సినిమాలతో బిజీగా ఉన్నాం... ఈ ప్రాజెక్టులు కంప్లీట్‌ కాగానే త్రీక్వెల్‌ పనులు మొదలుపెట్టేస్తాం అంటూ రీసెంట్‌గా కేజీయప్‌3 గురించి చెప్పేశారు యష్‌.

3 / 5
సూర్య కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బడ్జెట్‌తో నెవ్వర్ బిఫోర్ రేంజ్‌లో రూపొందుతున్న ఈ సినిమాను అదే స్థాయిలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తోంది యూనిట్‌.

4 / 5
కానీ సొంత రాష్ట్రంలోనే కంగువకు బిగ్ రిలీజ్‌ కష్టమన్న టాక్ వినిపిస్తోంది. సూర్య హీరోగా శివ దర్శకత్వంలో తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ కంగువ.

5 / 5
రాజమౌళి, మహేష్ బాబు సినిమాపై బయటి నుంచి చూస్తున్న మనమే ఇన్ని లెక్కలు వేసుకుంటుంటే.. ఆయనెన్ని ఇంకెన్ని లెక్కలు వేసుకుంటారు చెప్పండి.? అందుకే SSMB 29 అంచనాలకు అందదు.. ఊహకందదు.!