చెప్పుకోవడానికి శ్రద్ధ కపూర్‌కి రీజన్ లేకపోవచ్చుగానీ, అనన్యకు మాత్రం మంచి రీజనే ఉంది. లైగర్ సినిమా అనుకున్నట్టు సక్సెస్ అయితే తప్పకుండా సౌత్ మేకర్స్ కి కాల్షీట్ ఇచ్చేవారేమో మిస్ పాండే. లైగర్ ఫ్లాప్ కావడంతో ఆమె కాలింగ్ బెల్ కొట్టిన అవకాశాలు పెద్దగా లేవన్నది నిజం. అందువల్ల, ఇంకో అవకాశం ఇద్దామని మేకర్స్ కి మళ్లీ అనిపించేవరకు, అనన్యను తెలుగులో చూడటం కుదరకపోవచ్చు.