Taapsee Pannu: టాలీవుడ్ వైపు కన్నెత్తి చూడని బ్యూటీ.. బాలీవుడ్‌లో బిజీగా మారిన తాప్సీ
దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు దర్శకత్వం వహించిన ఝుమ్మందినాదం సినిమాతో టాలీవుడ్ కు హీరోయిన్ గా పరిచయం అయ్యింది తాప్సీపన్ను. తొలి సినిమాతోనే తన అందంతో కవ్వించింది తాప్సీపన్ను. ఆ తర్వాత తెలుగులో వరుసగా సినిమాలు చేసి మెప్పించింది ఈ చిన్నది.