సందీప్ కథకి.. మహేష్ గ్రీన్ సిగ్నల్ ఇస్తారా ??
టూ ఎర్లీ టు డిస్కస్ అనే మాటను వాడుతూనే, అసలు విషయాన్ని మొదలుపెట్టేస్తున్నారు ఘట్టమనేని ఫ్యాన్స్. ఇప్పుడు చేస్తున్న జక్కన్న మూవీ గురించి తెలిసిందే.. ఆ తర్వాత ప్రాజెక్టు పరిస్థితి ఏంటి? అనే క్యూరియాసిటీ బాగా కనిపిస్తోంది వాళ్లల్లో. సరిలేరు నీకెవ్వరూ అంటూ తమ హీరో పాటను మళ్లీ మళ్లీ పాడుకుంటున్నారు మహేష్ ఫ్యాన్స్.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
