మెగా ఫ్యామిలీకి కలిసొచ్చిన ఆ హీరోయిన్..15 సినిమాలు చేస్తే 11 బ్లాక్ బస్టరే..ఇంతకీ ఆ నటి ఎవరంటే?
టాలీవుడ్ స్టార్ బ్యూటీ శృతి హాసన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అనగనగా ఓ ధీరుడు సినిమాతో తెలుగు వెండితెరకు పరిచయమైన ఈ బ్యూటీ తర్వాత వరసగా హిట్స్ అందుకుంటూ మంచి ఫేమ్ సంపాదించుకుంది. ఈ అమ్మడు హీరోయిన్‌గా చేస్తుందంటే ఆ సినిమా హిట్ అఅనే భావన అప్పటి డైరెక్టర్స్ అభిమానుల్లో ఉండేది. ఎందుకంటే ఈ అమ్మడు దాదాపు 15 సినిమాలు చేస్తే అందులో దాదాపు 11 సినిమాలు బ్లాక్ బస్టర్ అయ్యాయి. అందుకే ఈ బ్యూటీ టాలీవుడ్ గోల్డెన్ లెగ్ అయిపోయింది అప్పట్లో.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5