Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బ్రహ్మానందం, రాజా గౌతమే కాదండోయ్.. సినిమాల్లో కలిసి నటించిన తండ్రి కొడుకుల లిస్ట్ ఇదే!

బ్రహ్మానందం తన కొడుకు రాజా గౌతమ్ కలిసి నటించిన సినిమా బ్రహ్మా ఆనందం. ఈ మూవీ నేడు ( ఫిబ్రవరి 14న) థియేటర్లలో విడుదలై పాజిటివ్ టాక్ ‌తో దూసుకెళ్తోంది. అయితే ఈయన పల్లకిలో పెళ్లి కూతురు సినిమాలో కూడా ఇద్దరూ కలిసి నటించారు. వీరే కాకుండా చాలా మంది నటులు తమ కొడుకులతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నారు. అయితే నిజ జీవితంలో తండ్రిగా ఉన్న స్టార్ హీరోలు, ఎవరెవరు తమ కొడుకులతో స్క్రీన్ షేర్ చేసుకున్నారో ఇప్పుడు మనం చూద్దాం.

Samatha J

|

Updated on: Feb 14, 2025 | 4:29 PM

సీనియర్ ఎన్టీఆర్ తమ చిన్న కుమారుడు బాలకృష్ణతో కలిసి దాన వీర శూర కర్ణ సినిమాలో నటించారు. అంతే కాకుండా వీరిద్దరూ కలిసి రౌడీ రాముడు కొంటె కృష్ణుడు, అన్నదమ్ముల అనుబంధం వంటి సినిమాల్లో కూడా కలిసి నటించారు.

1 / 6
సీనియర్ హీరో సూపర్ స్టార్ కృష్ణ సినిమాల్లో బ్లాక్ బస్టర్ మూవీలో కొడుకు దిద్దున కాపురం ఒకటి. ఈ సినిమాలో కృష్ణ తన కొడుకు మహేష్ బాబుతో కలిసి నటించారు. అంతే కాకుండా టక్కరి దొంగ, రాజకుమారుడు వంటి సినిమాల్లో కనిపించారు.

2 / 6
అదే విధంగా, సీనియర్ హీరో మంచు మోహన్ బాబు తన పెద్దకుమారుడు, చిన్న కుమారుడితో కలిసి పౌండవులు పౌండవులు తుమ్మెద సినిమాలో కలిసి నటించారు.

3 / 6
మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్‌తో కలిసి ఆచార్య సినిమా చేశారు.  అంతే కాకుండా మగధీర, బ్రూస్ లీ వంటి సినిమాల్లో కూడా వీరు కనిపించి తమ అభిమానులను ఖుషీ చేశారు.

4 / 6
అదే విధంగా అక్కినేని నాగార్జున నాగచైతన్యతో కలిసి ప్రేమమ్, మనం, బంగార్రాజు వంటి చిత్రాల్లో నటించారు. అఖిల్ తో కలిసి అఖిల్ సినిమాలో ఓ పాటలో చిందేశారు

5 / 6
అక్కినేని నాగేశ్వర్ రావు తన కుమారుడు నాగార్జునతో కలిసి శ్రీరామదాసు, ఇద్దరూ ఇద్దరే, కలెక్టర్ గారి అబ్బాయి, మనం వంటి సినిమాల్లో కలిసి నటించారు. వీరిద్దరూ కలిసి నటించిన సినిమాల్లో మనం చివరిది.

6 / 6
Follow us
ఈ సింపుల్ టిప్స్ తో కిచెన్ చిమ్నీని క్లీన్ చేయండి..!

మహా డిప్యూటీ సీఎం షిండేపై ‌కామ్రా వ్యాఖ్యల వివాదం..

ఐపీఎల్‌లో అత్యంత చెత్త రికార్డ్.. రోహిత్‌ను బీట్ చేసిన మాక్స్వెల్

తండ్రి మృతదేహాన్ని తరలిస్తుండగా.. నడిరోడ్డుపై కుప్పకూలిన కుమారుడు

పవర్‌ఫుల్‌ కొత్త ఎలక్ట్రిక్‌ కార్లు.. మారుతి సుజుకి నుంచి తొలి EV

రంజాన్ మాసంలో ఇలాంటి పనులా? ప్రముఖ హీరోయిన్‌పై నెటిజన్ల ఆగ్రహం

అరచేతులు దురద పెడితే డబ్బులొస్తాయా.. ఇదీ అసలు విషయం

రీల్స్ చేసి అడ్డంగా బుక్కయైన బిగ్ బాస్ కంటెస్టెంట్స్..

32 లక్షల పేద ముస్లింలకు బీజేపీ గిఫ్ట్‌!
32 లక్షల పేద ముస్లింలకు బీజేపీ గిఫ్ట్‌!
ఓరీ దేవుడో.. అమ్మాయి తలలో గూడుపెట్టుకున్న పాము..! తెల్లటి పిల్ల