1 / 5
కల్కితో బాక్సాఫీస్‌కు బిగ్ బూస్ట్ ఇచ్చారు యంగ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్. ఇప్పుడు ఈ జోరు కంటిన్యూ చేయాల్సిన బాధ్యత సెకండ్ హాప్‌లో రాబోయే దర్శకుల మీద పడింది. చరణ్, తారక్ లాంటి టాప్ స్టార్స్‌తో సినిమాలు చేస్తున్న దర్శకులు కల్కి రేంజ్ సక్సెస్ ఇవ్వాల్సిన కంపల్సరీ సిచ్యుయేషన్‌లో ఉన్నారు.