టాలీవుడ్ ఫ్యూచర్ ఏంటి.. ఏం చేయబోతున్నారు ??

Edited By:

Updated on: Dec 24, 2024 | 3:38 PM

ఇకపై ప్రీమియర్ షోలకి అనుమతులు.. బెనిఫిట్ షోలకు పర్మిషన్స్.. టికెట్ రేట్లపై పెంపులు ఉండవు..! తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపైనే ఆసక్తికరమైన చర్చ జరుగుతుందిప్పుడు. మరి ఈ నిర్ణయం రాబోయే సినిమాలపై ఎలాంటి ప్రభావం చూపించబోతుంది..? టాలీవుడ్‌లో మారుతున్న పరిస్థితులపై ఎక్స్‌క్లూజివ్ స్టోరీ..

1 / 5
ఇంకా ఎంతొస్తే బాహుబలి రికార్డ్ సొంతమవుతుంది..? విడుదలైన 3 వారాల తర్వాత కూడా పుష్ప 2 దూకుడు ఏ మాత్రం తగ్గట్లేదు.

2 / 5
తాజాగా 1700 కోట్ల క్లబ్బులోనూ చేరిపోయింది ఈ చిత్రం. పుష్ప 2కు ముందు ఈ క్లబ్బుల్లో ఉన్న ఏకైక సినిమా బాహుబలి 2. 2017లోనే ఇది చేసి చూపించారు రాజమౌళి.

3 / 5
కొత్త ప్రభుత్వం వచ్చాక.. సలార్, దేవర, కల్కి లాంటి సినిమాలకు భారీ టికెట్ హైక్ ఇచ్చారు. ఇక పుష్ప 2కు అయితే మునుపెన్నడూ లేనంతగా ఏకంగా ప్రీమియర్స్‌పైనే 800 రూపాయల హైక్ ఇచ్చింది ప్రభుత్వం. పుష్ప 2 విడుదల వరకు అన్నీ బాగానే ఉన్నాయి.

4 / 5
కానీ ఆ తర్వాత జరిగిన కొన్ని ఘటనలతో పరిస్థితులన్నీ ఒక్కసారిగా మారిపోయాయి. ముఖ్యంగా సంధ్య థియేటర్ ఘటన తర్వాత ప్రభుత్వం సీరియస్ అయింది. ఇకపై ఏ సినిమాకు బెనిఫిట్ షోస్ ఉండవని.. టికెట్ రేట్ల పెంపు కూడా ఉండదనే ఆదేశాలు వచ్చాయి. ప్రభుత్వ నిర్ణయం రాబోయే పెద్ద సినిమాలపై ప్రభావం చూపించక మానదు.

5 / 5
ముఖ్యంగా సంక్రాంతికి రానున్న గేమ్ ఛేంజర్‌పైనే ఈ ఎఫెక్ట్ పడనుంది. అలాగే మిగిలిన సినిమాలపై కూడా..! మరి ఈ ఇష్యూపై సినిమా పెద్దలు మాట్లాడతారా..? ఒకవేళ సైలెంట్‌గా ఉంటే.. ఏపీలోనూ బెనిఫిట్ షోలు, టికెట్ రేట్ పెంపుకు అనుమతులు ఆపేస్తే ఏంటి అనే ఊహే టాలీవుడ్ ఫ్యూచర్‌ను గందరగోళంలో పడేస్తుంది.