4 / 5
బేసిక్‌గానే తన సినిమాల్లో హీరో కారెక్టరైజేషన్‌ను కొత్తగా డిజైన్ చేస్తారు సందీప్. మత్తు పదార్థంలా ఆడియన్స్‌ను అది ఓ పట్టాన వదలదు. అందుకే అర్జున్ రెడ్డి, యానిమల్ సినిమాలు అంత పెద్ద విజయం సాధించాయి. స్పిరిట్‌లో సిన్సియర్ పోలీస్ ఆఫీసర్‌గా నటించబోతున్నారు ప్రభాస్.