గ్లామర్ డోస్ పెంచిన వితికా.. తెల్ల చీరలో అందాల సెగలు

Updated on: Apr 24, 2025 | 4:43 PM

నటి వితికా షేర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. నిత్యం సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉండే ఈ ముద్దుగుమ్మ ఎప్పుడూ తన అందచందాలతో కుర్రకారును మాయ చేస్తుంటుంది. తాజాగా ఈ భ్యూటీ తెల్ల చీరలో అందాలతో యూత్ ను మాయచేస్తోంది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. మరి మీరు కూడా ఈ ఫొటోస్ పై ఓలుక్ వేయండి.

1 / 5
నటి వితికా షేర్ గురించి ఎంత చెప్పినా తక్కువే. అందం, అభినయం ఈ బ్యూటీ సొంతం. ఈ మధ్య వరస ఫొటో షూట్‌తో కుర్రకారుకు పిచ్చెక్కిస్తుంది ఈ చిన్నది. తాజాగా తెల్ల చీరలో తన వయ్యారాలతో .. ఒంపు సొంపులతో సెగలు పుట్టిస్తుంది.

2 / 5
వితికా ఝుమ్మందినాదం, బీమిలీ కబటడ్డీ జట్టు, ఈమె, ప్రేమించు రోజుల్లో, మైనేమ్ ఈజ్ అమృత వంట  వంటి పలు చిత్రాల్లో నటిచి మంచి గుర్తింపు తెచ్చుకుంది. తర్వాత టాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ తేజ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది.

3 / 5
వివాహం అయిన తర్వాత వీరు చాలా రోజుల పాటు చిత్ర పరిశ్రమకు దూరంగా ఉన్నారు. తర్వాత బిగ్ బాస్ ద్వారా మళ్లీ తెలుగు ప్రేక్షకులను పలకరించారు. తెలుగు రియాల్టీ షో బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టి,తమ ఆటతీరుతో అభిమానుల మనసు గెలుచుకున్నారు.

4 / 5
బిగ్ బాస్ తర్వాత ఇద్దరికీ పలు చిత్రల్లో అవకాశాలు కూడా వచ్చినట్లు సమాచారం. ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉండే ముద్దుగుమ్మ వితికా ఎప్పటికప్పుడు తన గ్లామర్ తో కుర్రకారును ఆకట్టుకుంటుంది

5 / 5
తాజాగా తెల్ల చీరలో పలు ఫొటోలకు ఫోజులిచ్చింది. అందులో ఈ ముద్దుగుమ్మ చూడటానికి చాలా గ్లామరస్ గా కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ ఫొటోలునెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.