వితికను చూస్తే మతిపోవాల్సిందే.. ఏముంది కదా..
అందాల ముద్దుగుమ్మ నటి వితికా షేర్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎప్పుడూ తన గ్లామర్ ఫొటో షూట్‌తో కుర్రకారు మనసు దోచేసే ఈ చిన్నది తాజాగా వింటేజ్ లుక్‌లో తన అందంతో మతిపొగొడుతుంది. అచ్చం చందమామల తయారై తన అందంతో పిచ్చెక్కిస్తుంది. ప్రస్తుతం ఈ ఫొటోస్ ప్రేక్షకులను తెగ ఆకట్టుకుంటున్నాయి. మరి మీరు కూడా ఈ ఫొటోస్ పై ఓలుక్ వేయండి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5