Vijay Thalapathy – LEO: కథ హాలీవుడ్ దే.. ట్రీట్మెంట్ లోకేష్ స్టైల్‌లో..! లియో పై క్లారిటీ.

| Edited By: Anil kumar poka

Oct 13, 2023 | 6:23 PM

విజయ్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ లియో. దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్న ఈ సినిమా రీమేక్‌ అన్న ప్రచారం చాలా రోజులుగా జరుగుతోంది. ఈ వార్తలపై సినిమాలో విలన్‌గా నటించిన ఆర్టిస్ట్ క్లారిటీ ఇచ్చారు. విక్రమ్ లాంటి పాన్ ఇండియా హిట్ తరువాత లోకేష్‌ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా లియో.

1 / 6
విజయ్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ లియో. దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్న ఈ సినిమా రీమేక్‌ అన్న ప్రచారం చాలా రోజులుగా జరుగుతోంది.

2 / 6
ఈ వార్తలపై సినిమాలో విలన్‌గా నటించిన ఆర్టిస్ట్ క్లారిటీ ఇచ్చారు. విక్రమ్ లాంటి పాన్ ఇండియా హిట్ తరువాత లోకేష్‌ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా లియో.

3 / 6
గతంలో విజయ్ హీరోగా మాస్టర్ లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన లోకేష్‌, మరోసారి దళపతితో మూవీ చేస్తుండటంతో లియో మీద అంచనాలు భారీగా ఉన్నాయి. అదే సమయంలో ఈ సినిమా రీమేక్‌ అన్న టాక్ కూడా గట్టిగా వినిపిస్తోంది.

4 / 6
2005లో రిలీజ్‌ అయిన హాలీవుడ్ మూవీ యాక్షన్ మూవీ ఏ హిస్టరీ ఆఫ్ వయలెన్స్‌కు లియో అఫీషియల్ రీమేక్‌ అన్న వార్తలు చాలా రోజులుగా వినిపిస్తున్నాయి. అయితే ఇంతవరకు లోకేష్ టీమ్ ఈ వార్తలపై క్లారిటీ ఇవ్వలేదు.

5 / 6
కానీ తాజాగా సినిమాలో నటించిన ఓ ఆర్టిస్ట్‌ ఈ న్యూస్‌పై రియాక్ట్ అయ్యారు.. లియో సినిమాలో విలన్‌ గ్యాంగ్‌లో నటించిన ఆత్మ పాట్రిక్‌ రీమేక్‌ వార్తలపై క్లారిటీ ఇచ్చారు. 'ఏ హిస్టరీ ఆఫ్ వయలెన్స్‌' హక్కులు అఫీషియల్‌గా తీసుకొని లోకేష్ ఈ రీమేక్‌ను రూపొందించారని క్లారిటీ ఇచ్చారు.

6 / 6
కథ హాలీవుడ్ సినిమా నుంచి తీసుకున్నా.. ట్రీట్మెంట్ అంతా లోకేష్ స్టైల్‌లో ఉంటుందన్నారు లియో యాక్టర్‌. అంతేకాదు ఈ సినిమా లోకేష్ యూనివర్స్‌లో భాగమే అన్న క్లారిటీ కూడా ఇవ్వటంతో సినిమా మీద అంచనాలు మరింతగా పెరిగిపోయాయి.