Maharaja: వంద కోట్ల మార్క్ దాటిన మహారాజ కలెక్షన్స్.! ఓటీటీ లో వచ్చినా కూడా అదే క్రేజ్.

రీసెంట్‌ టైమ్స్‌లో కోలీవుడ్‌లో సంచలన విజయం సాధించిన సినిమా మహారాజ. విజయ్‌ సేతుపతి హీరోగా తెరకెక్కిన ఈ సినిమాతో దర్శకుడు నిథిలన్ స్వామినాథన్‌కు కూడా మంచి గుర్తింపు వచ్చింది. తాజాగా తన నెక్ట్స్ మూవీకి సంబంధించి ఇంట్రస్టింగ్ విషయాన్ని రివీల్ చేశారు నిథిలన్‌. విజయ్ సేతుపతి హీరోగా తెరకెక్కిన బ్లాక్ బస్టర్ మూవీ మహారాజ. థ్రిల్లర్ జానర్‌లో తెరకెక్కిన ఈ సినిమాకు నిథిలన్ స్వామినాథన్ దర్శకుడు.

|

Updated on: Aug 15, 2024 | 7:52 PM

రీసెంట్‌ టైమ్స్‌లో కోలీవుడ్‌లో సంచలన విజయం సాధించిన సినిమా మహారాజ. విజయ్‌ సేతుపతి హీరోగా తెరకెక్కిన ఈ సినిమాతో దర్శకుడు నిథిలన్ స్వామినాథన్‌కు కూడా మంచి గుర్తింపు వచ్చింది.

1 / 7
తాజాగా తన నెక్ట్స్ మూవీకి సంబంధించి ఇంట్రస్టింగ్ విషయాన్ని రివీల్ చేశారు నిథిలన్‌. విజయ్ సేతుపతి హీరోగా తెరకెక్కిన బ్లాక్ బస్టర్ మూవీ మహారాజ.

2 / 7
థ్రిల్లర్ జానర్‌లో తెరకెక్కిన ఈ సినిమాకు నిథిలన్ స్వామినాథన్ దర్శకుడు. రెండో ప్రయత్నంగా మహారాజ సినిమాను రూపొందించిన నిథిలన్, ఆ మూవీతో వంద కోట్ల క్లబ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు.

3 / 7
స్క్రీన్‌ప్లే విషయంలో మాస్టర్ అనిపించుకున్నారు. తాజాగా నిథిలన్ నెక్ట్స్‌ మూవీకి సంబంధించిన న్యూస్ కోలీవుడ్ సర్కిల్స్‌లో వైరల్ అవుతోంది.

4 / 7
మహారాజ తరువాత లేడీసూపర్ స్టార్‌ నయనతారతో ఓ సినిమా ప్లాన్ చేస్తున్నారు ఈ యంగ్ డైరెక్టర్‌. ఆల్రెడీ నయన్‌కు కథ వినిపించి ఓకే చేయించుకున్నారు కూడా.

5 / 7
త్వరలో సెట్స్ మీదకు వెళ్లనున్న నయన్ సినిమాకు మహారాణి అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు నిథిలన్‌.

6 / 7
త్వరలో సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ సినిమా ఏ జానర్‌లో రూపొందబోతోంది అన్నది ఆసక్తికరంగా మారింది.

7 / 7
Follow us
సీతారామ ప్రాజెక్టు పంప్‌హౌస్‌ను ప్రారంభించిన సీఎం రేవంత్‌

వంద కోట్ల మార్క్ దాటిన మహారాజ కలెక్షన్స్.! ఓటీటీ లో వచ్చినా అదే..

రైతులకు స్వాతంత్ర్య దినోత్సవ కానుక.. ఏకకాలంలో రూ. 2 లక్షల రుణమాఫీ

ఫస్ట్ మూవీతోనే బ్లాక్ బస్టర్ హిట్.. కానీ..

పవన్ కల్యాణ్-ఆద్యల క్యూట్ సెల్ఫీ.. రేణూ దేశాయ్ రియాక్షన్ ఏంటంటే?

నేచురల్‌ స్టార్‌ యాక్షన్‌కి.. సరిపోదా శనివారం.! అదిరిపోయిందిగా..

ఏపీలో వర్షాలే వర్షాలు బుల్లోడా.! ముఖ్యంగా ఆ ప్రాంతాలకు..

టాప్ లో ట్రెండ్ అవుతున్న శోభిత పేరు.. నిశ్చితార్ధం మహిమేనా.!

పంద్రాగస్టు పండులో నటుడు బ్రహ్మానందం.. స్వాతంత్ర్య దినోత్సవం అంటే

'అమ్మ రుణం కొంతైనా తీర్చుకున్నాను'.. డైరెక్టర్ తరుణ్ భాస్కర్

హిట్టా.? ఫట్టా.? రవి తేజ హరీష్ Mr.బచ్చన్ సక్సెస్ అయ్యిందా.?

రాయలసీమ థియేటర్లలో మెగా డాటర్ హంగామా.! కమిటీ కురోళ్ళు కలెక్షన్స్.

అలాంటి యాడ్స్‌ చేసినందుకు కొట్టాలి స్టార్ హీరోలపై శక్తిమాన్ ఫైర్!

కూతురి కోసం తెగ కష్టపడుతున్న షారుఖ్.! వీడియో

ఆమె మోజుతోనే బరి తెగించాడు.! అడ్డంగా బుక్కైన డీ - గ్యాంగ్

చై ఎంగేజ్‌మెంట్‌పై భర్తకు మద్దతుగా.. శ్రీవాణి సెటైరికల్ వీడియో.!

పెళ్లికి వేళాయెరా! హీరో కిరణ్ అబ్బవరం ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్

బిగ్‌ బాస్‌లోకి బ్రహ్మముడి సీరియల్ హీరోయిన్ కావ్య.!

సిల్క్‌ ఆఫ్ ఇండియా ఎక్స్‌పోను స్టార్ట్ చేసిన బిగ్ బాస్ అశ్విని..

దేవర యాక్షన్ ఎఫెక్ట్‌ NTRకు గాయం | ఆ డైరెక్టర్‌తో సమంత డేటింగ్‌.?