Vijay Devarakonda: పవన్ కళ్యాణ్ దెబ్బ.. విజయ్ దేవరకొండ సినిమాకు అనుకోని కష్టం.!

Updated on: Sep 28, 2024 | 4:04 PM

మనం ఒకటి ప్లాన్ చేస్తే.. దేవుడు మరోటి ప్లాన్ చేస్తాడంట..! విజయ్ దేవరకొండ విషయంలోనూ ఇదే జరుగుతుందిప్పుడు. తన పని తాను సీరియస్‌గానే చేస్తున్నా.. పక్క వాళ్లు చేసే పనులకు కూడా రౌడీ బాయ్ సినిమాలే ఎఫెక్ట్ అవుతున్నాయి. ఈ సారి కూడా అదే జరిగేలా ఉంది. మరి ఏ సినిమాకు విజయ్‌కు ఇలాంటి కష్టాలొస్తున్నాయి.? ఏంటి సంగతి.? ఖుషీతో కాస్త పర్లేదనిపించిన విజయ్ దేవరకొండ.. ఫ్యామిలీ స్టార్‌తో దారుణంగా నిరాశ పరిచారు.

1 / 7
మనం ఒకటి ప్లాన్ చేస్తే.. దేవుడు మరోటి ప్లాన్ చేస్తాడంట..! విజయ్ దేవరకొండ విషయంలోనూ ఇదే జరుగుతుందిప్పుడు. తన పని తాను సీరియస్‌గానే చేస్తున్నా.. పక్క వాళ్లు చేసే పనులకు కూడా రౌడీ బాయ్ సినిమాలే ఎఫెక్ట్ అవుతున్నాయి.

2 / 7
ఈ సారి కూడా అదే జరిగేలా ఉంది. మరి ఏ సినిమాకు విజయ్‌కు ఇలాంటి కష్టాలొస్తున్నాయి.? ఏంటి సంగతి.? ఖుషీతో కాస్త పర్లేదనిపించిన విజయ్ దేవరకొండ.. ఫ్యామిలీ స్టార్‌తో దారుణంగా నిరాశ పరిచారు.

3 / 7
ఫ్యామిలీ స్టార్ ఫలితం చూసాక విజయ్ దేవరకొండలో మార్పులు భారీగానే కనిపిస్తున్నాయి. గతంలో లైగర్ చేస్తున్నపుడే ఖుషీకి.. అది సెట్స్‌పై ఉన్నపుడే గౌతమ్ సినిమాకు.. అది పూర్తికాక ముందే ఫ్యామిలీ స్టార్‌కి ఓకే చెప్పారు విజయ్.

4 / 7
ఈ మధ్యే శ్రీలంక షెడ్యూల్ పూర్తి చేసిన టీం.. ప్రస్తుతం కేరళలో ఉన్నారు. VD12 సినిమాను 100 కోట్లకు పైగా బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు సితార ఎంటర్‌టైన్మెంట్స్. మార్చి 28న VD12 విడుదల చేస్తామని తెలిపారు మేకర్స్.

5 / 7
భారీ అంచనాలతో వచ్చిన సినిమాలు కూడా దారుణంగా బెడిసికొడుతున్నాయి. ఖుషీ ఓకే అనిపించింది అనుకుని ఆనందించేలోపే.. ఫ్యామిలీ స్టార్ దెబ్బ పడిపోయింది. ఈ మధ్యే కల్కిలో అర్జునుడిగా మెరిసారు విజయ్.

6 / 7
మార్చ్ 28 వదిలేస్తే.. విజయ్ దేవరకొండకి సోలో డేట్ దొరకడం కాస్త కష్టమే. ఎందుకంటే ఎప్రిల్ 10న రాజా సాబ్ వస్తుంది.. ఆ తర్వాత వారం మిరాయ్‌తో రానున్నారు తేజ సజ్జా.

7 / 7
రెండున్నర గంటల పాటు స్క్రీన్‌ మీద ప్రేక్షకులను మెప్పించడానికి విజయ్‌ దేవరకొండ ఇప్పుడు ఎంత కష్టపడుతున్నారో తెలుసా.? ఫ్యామిలీస్టార్‌లో స్క్రీన్‌ మీద పక్కింటబ్బాయిలా హాయిగా కనిపించారు విజయ్‌ దేవరకొండ.