7 / 7
ఫ్యామిలీ స్టార్‌కు నెల రోజుల వరకు పోటీ లేదు. దీనికి గానీ పాజిటివ్ టాక్ వచ్చిందంటే.. వద్దన్నా 100 కోట్లు ఇట్టే వస్తాయంతే. మొత్తానికి సమ్మర్ బాధ్యతను సిద్ధూ, విజయ్ తీసుకుంటున్నారు.. మరి ఈ గోల్డెన్ పీరియడ్‌ను వాళ్లెంతవరకు యూజ్ చేసుకుంటారో చూడాలి..?