ముగ్గురు స్టార్స్ రిజెక్ట్ చేసిన మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన వెంకటేష్..ఇంతకీ ఏమూవీ అంటే?

Updated on: Mar 29, 2025 | 1:28 PM

చిత్రపరిశ్రమలో ఒకరి కోసం రాసుకున్న కథను మరొక హీరో చేయడం, ఫ్లాప్ అవుతుందన్న సినిమా హిట్ అవ్వడం అనేది చాలా కామన్. ఇక ఈ మధ్య సోషల్ మీడియాలో ఇలాంటి వార్తలు ఎక్కువగా వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే ముగ్గురు స్టార్ హీరోలకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట సందడి చేస్తుంది అది ఏంటో చూసేయండి!

1 / 5
సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అదుకున్న విక్టరీ వెంకటేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ హీరో ఎన్నో సినిమాలు చేసి మంచి ఫేమ్ సంపాదించుకున్నారు.  ఇక వెంకటేష్ చేసిన సినిమాల్లో చాలా మూవీస్ బ్లాక్ బస్టర్ హిట్సే అందుకున్నాయి. అయితే హీరో కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన ఓ సినిమాను ముగ్గురు స్టార్ హీరోస్ రిజెక్ట్ చేశారంట. ఇంతకీ ఆమూవీ ఏదో తెలుసుకుందాం.

2 / 5
వెంకటేష్ చేసిన సినిమాల్లో చాలా మందికి ఇష్టమైన మూవీస్‌లలో చంటి సినిమా ఒకటి. ఈ మూవీలో అమాయకుడి పాత్రలో ఈ హీరో నటించి తన నటనతో విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు అందుకున్నారు. అయితే ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ మూవీని ముగ్గురు స్టార్ హీరోలు మిస్ చేసుకున్నారంట. వారు ఎవరంటే?

3 / 5
నందమూరి నటసింహం  బాలయ్యబాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రవి రాజా పినిశెట్టి దర్శకత్వంలో చంటి మూవీ వచ్చింది. అయితే దర్శకుడు మొదట ఈ కథను బాలకృష్ణకు చెప్పగా ఆయన తనకు సెట్ కాదని మూవీని రిజెక్ట్ చేశాడంట.

4 / 5
తర్వాత అప్పుడు తన వరస సినిమాలతో స్టార్ హీరోగా దూసుకెళ్తున్న రాజశేఖర్‌కు ఈ మూవీ కథను వినిపించగా, క్రేజీ స్టార్‌గా సత్తాచాటుతున్న సమయంలో ఈ మూవీ చేస్తే ఇమేజ్ డ్యామేజ్ అవుద్దనీ ఈ మూవీని రిజెకట్ చేశాడంట హీరో రాజశేఖర్.

5 / 5
అదే విధంగా నవ్వుల రారాజుగా పేరు తెచ్చుకొని, కామెడీ మూవీలు చేస్తూ మంచి క్రేజ్ సంపాదించుకున్న హీరో రాజేంద్రప్రసాద్. ఈ హీరో  చివరి నిమిషంలో ఈ మూవీని రిజక్ట్ చేశాడంట. ఇలా ముగ్గురు హీరోలు రిజక్ట్ చేసిన తర్వాత వెంకటేష్ ఈ సినిమాను ఓకే చేసి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు.